భారత ప్రభుత్వం ఓ online Grievance ఫొరమ్ను నిర్వహిస్తొంది.
లింకు: http://darpg-grievance.nic.in
ఈ ఫొరంలో మీరు సమస్యలను పంపవచ్చు..
మీరు ప్రభుత్వ అధికారులనుండి కాని, ప్రభుత్వ విభాగాలైనపాసుపొర్టు విభాగము, విద్యుత్ విభాగము, భారతీయ రైల్వే విభాగము, బి.యెస్.యన్.ల్ / యం.టి.యన్.ల్, మొదలైన విభాగములనుండి సమస్య ఉంటే, ఈ లింకు ఉపయోగపడుతుంది.
ఓ సారి ప్రయత్నించి చూడండి!...
No comments:
Post a Comment