Tuesday, May 27, 2008

ప్రపంచం లో గొప్ప కట్టడం!.......


ఈ కట్టడం ఇంజనీరుకు ఓ మంచి అవార్డు ఇవ్వాలి.


4 comments:

Anonymous said...

ఇది మా కూకట్‌పల్లి లోది గానీ కాదు గదా! :)

క్రాంతి said...

నేను మధ్యాహ్నం ఆఫీస్ లో గాఢనిద్రలో ఉన్నప్పుడు మీ టపా చూసాను.ఒక్క క్షణం నాకేమి అర్ధం కాలేదు,కాని తరవాత చాలాసేపు నవ్వుకున్నాను.

vijju said...

నాకు కూడ ఈ రోజు ఈ చిత్రం మేల్ వచ్చింది... నెను బ్లాగుదామనుకున్నా... చాలా నవ్వు వచ్చింది..

Anonymous said...

బహుశా రాజకీయ నాయకుల కోసం కట్టుంటారు. ఎన్నికవగానే పైకెళ్ళి పోయి ప్రజలెవరూ తమ దగ్గరకు రాకూడదని.

-- విహారి