Wednesday, June 11, 2008

మీకు ఓటరు ఐడి కార్డు ఉందా!.....

మీకు 18 సంవత్సరాలు నిండి వుంటే, మీకు ఓటరు ఐడి కార్డు లేకుంటే , మీరు ఈ క్రింది లింకులో మీ పేరును నమోదు చేసుకోండి.
http://ceoandhra.nic.in/eregistration/

మీ పేరు ఓటరు జాబితాలో ఉందో లేదో తెలుసుకోవడానికి, ఈ క్రింది లింకును ఉపయోగించండి.
http://ceoandhra.nic.in/dist_ac.asp

2 comments:

Anonymous said...
This comment has been removed by the author.
Anonymous said...

మంచి లంకె. మా ఊరి వోటరు లిస్టు చూసుకుంటూ వెళుతుంటే ఒక్కో ఇల్లు, ఒక్కో పేరు గుర్తుకు వచ్చి ఆ ఇళ్ళ ముందు తిరిగిన జ్ఞాపకాలు మదిలో మెదిలాయి .

-- విహారి